July 2017

 • జామ టీ ఇదీ త్రాగితే ఏమవుతు౦దో మీకు తెలుసా?

  జామ టీ ఇదీ త్రాగితే ఏమవుతు౦దో మీకు తెలుసా? జామ పేదవానికి యాపిల్ జగమెరిగిన సత్యం జామలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు నొప్పి వాపులను నివారించడంలో కాకుండా అధిక విటమిన్లు పోషకాలు లభిస్తాయి. జామకాయ కాదు, జామ ఆకులతో టీ తయారవుతుంది. జామ టీ త్రాగడం వలన రక్తంలోని గ్లూకోజ్ స్థాయులు అదుపులో ఉంటాయి. అంతే కాకుండా అధిక బరువుతో బాధపడే వారికి ఇదొక మంచి దివ్యౌషధంగా పనిచేస్తుంది. జామ ఆకు టీ తాగడం వల్ల అజీర్ణ సమస్యలతో పాటు శ్వాస సంబంధమైన సమస్యలు పూర్తిగా తగ్గుతాయి. జామకాయ ఆకు నమలడం వల్ల పంటి నొప్పులు చిగుళ్ళ నొప్పినోటి

 • మీరు వాడే సబ్బు గురించి మీకు తెలియని నిజాలు, ఈసారి సబ్బు TFM? చూసి కొనండి

  మనం వాడుతున్న సబ్బు కలర్ కానీ వాసనా చూసి సబ్బు కొనటం లేదా advertisement చూసి సహజంగా సబ్బు కొంటం, కానీ ఈ వీడియో చూసిన తరువాత మీరు సబ్బు కోనేతపుడు TFM? చూస్తారు ఇంకెందుకు వీడియో చూడండి.

 • ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో...ఉద్యోగాలు

  ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ ద్వారా టెక్నికల్, నాన్ టెక్నికల్ విభాగాల్లో కమిషన్డ్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. వివరాలు… కమిషన్డ్ ఆఫీసర్స్ – ఎయిర్‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ ద్వారా కోర్సు: ఏఎఫ్‌సీఏటీ. విభాగాలు: ఫ్లైయింగ్‌, గ్రౌండ్ డ్యూటీ (టెక్నిక‌ల్‌), గ్రౌండ్ డ్యూటీ (నాన్‌-టెక్నిక‌ల్‌). 1) ఫ్లయింగ్ బ్రాంచ్‌ అర్హత: 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత (లేదా) బీఈ/బీటెక్ (లేదా) ఏఐఎంఈ సెక్షన్-ఎ, బి ఉత్తీర్ణత. ఇంటర్ స్థాయిలో మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టుల్లోనూ 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. 2) గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్) ఏరోనాటికల్ ఇంజినీరింగ్

 • పెళ్లైన అమ్మాయిలు రెండు జడలు ఎందుకు వేసుకోకూడదంటే?

  మన ఆచారం ప్రకారం అమ్మాయిలు రెండు జడలు వేసుకున్నారు అంటే ఇంకా వివాహం కాలేదు అని అర్థం. ఒక జడ వేసుకుంటే వివాహం అయ్యింది అని అర్థం. అదే ముడి వేసుకుని కొప్పు పెట్టుకుంటే సంతానం ఉన్నవారు అని అర్థం. అమ్మాయిల ఆహార్యాన్ని బట్టి వివాహితులా? కాదా? అనేది గ్రహించవచ్చును. త్రివేణి అంటే మూడుపాయలుగా అల్లుకుంటేనే జడ అవుతుంది. ఒక పాయ భార్య, ఒక పాయ భర్త.. ఒక పాయ సంతానంగా భావిస్తారు. ఈ ఆచారాలు మన పుస్తకాల్లో రచించి లేనప్పటికీ మన ధర్మంలో ఎప్పటినుంచో ఉన్నాయి. వాటిని గౌరవించడం.. పాటించడం మన మన సంప్రదాయం. వాటిని గౌరవించడంలో

 • గరుడ పురాణం లో చెప్పిన విధంగా నరకంలో విధించే భయంకర శిక్షలు..ఏంటో తెలుసా..?

  ప్రతిమనిషికి భయం ఉండాలి. అది దైవభీతి కావచ్చు, పాపభీతి కావచ్చు… ఏదైనా. ఆ భయం లేకుంటే మనిషికి, మృగానికి భేదం లేకుండా పోతుంది. అందుకే ఋషులు ఎంతో ముందుచూపుతో పురాణాలను రచించి మానవజాతికి అందించారు. ఈ పురాణాలన్నింటిలోనూ అది చేస్తే పాపం, ఇది చేస్తే పాపం అని భయపెడుతున్నట్లే ఉంటుంది. దాంతో వాటిని పక్కన పడేస్తాం. వాస్తవానికి మనిషిని సద్వర్తనలోకి నడిపించాలంటే భయం కూడా అవసరమే. అందుకే మన పెద్దలు అంతగా భయపెట్టారు. గరుడ పురాణంలో అన్నీ ఇలాంటి విషయాలే ఉంటాయి. మనిషి మనిషిగా బతకాలంటే గరుడ పురాణం చదవాలని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. ఇవిచేయకూడదా..? కొన్ని విషయాలను పాపాలని

 • భారత దేశపు టెక్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం దగ్గరపడింది. నోకియా బ్రాండ్‌ పేరుతో హెచ్‌ఎండీ గ్లోబల్‌ తయారు చేస్తున్న ఆండ్రాయిడ్‌ ఫోన్లు జూన్‌ 13 భారత విపణిలోకి విడుదల కానున్నాయి. నోకియా 3, నోకియా 5, నోకియా 6 ఫోన్లు భారత మార్కెట్లోకి వస్తాయి. ఈ విషయాన్ని హెచ్‌ఎండీ గ్లోబల్‌ శుక్రవారం ప్రకటించింది. ఈ ఏడాది మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌ సందర్భంగా హెచ్‌ఎండీ గ్లోబల్‌ నోకియా స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసారు. వాటి ఫీచర్స్ ను చూస్తే ఈ క్రింది విధంగా ఉన్నాయి.

 • ముంబైలో ఊహించని ప్రమాదం సంచలనం సృష్టించింది. మహిళను ఓ కొబ్బరిచెట్టు మృత్యువులా వెంటాడింది. మార్నింగ్‌ వాక్‌ వెళ్లిన ఆమె నెత్తిపై కొబ్బరి చెట్టు ఒక్కసారిగా విరిగి పడిన షాకింగ్‌ ఇన్సిడెంట్‌ చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో దూరదర‍్శన్‌ మాజీ యాంకర్‌ మరణించిన వైనం తీవ్ర విషాదానికి దారి తీసింది . స్థానిక సీసీ టీవీలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. బాధిత మహిళను దూరదర్శన్‌ మాజీ యాంకర్‌ కంచన్‌ రజత్‌ నాథ్‌(58)గా గుర్తించారు. ముంబైలోని చెంబూర్‌ ప్రాంతంలోని శుక్రవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. దూరదర్శన్‌ మాజీ యాంకర్‌, యోగ టీచర్‌ కూడా అయిన కంచన్‌ నాథ్‌ గురువారం ఉదయం మార్నింగ్‌