పూరి 15 ఏళ్ళుగా ఆమెతోనే మసాజ్.. ఏవరా అమ్మాయి..?

సినీ పరిశ్రమకు ఇప్పడు గడ్డుకాలం ఏర్పడింది…ప్రస్తుతం సినీ తారలకు డ్రగ్స్ గ్రహణం పట్టింది… ఒక్కొక్కరిగా తెరవెనుక అసలు రూపం తో ఊబిలో చిక్కుకుంటున్నారు…ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటూ, సిట్ విచారణను ఫేస్ చేసిన దర్శకుడు పూరీ జగన్నాథ్. ఈ మేరకు సిట్ అధికారులు అడిగిన ప్రశ్నల్లో బ్యాంకాక్ కి మీరు తరచూ వెళ్ళడానికి గల కారణం ఏంటి అని అడగ్గా ఆయన ఈ విధంగా సమాధానం ఇచ్చారు.

అది నిజమే నేను బ్యాంకాక్ కి తరచూ వెళుతుంటాను అంతేకాదు అక్కడే ఒక మహిళతో మసాజ్ చేయించుకుంటానని, ఆమె తనకు 15ఏళ్లుగా మసాజ్ చేస్తోందని,ఆవిడ వయసు 55 ఏళ్లు అని చెప్పుకొచ్చాడు. విచారణ పూర్తి అయిన తరువాత మీడియా పై కన్నెర్ర చేసారు పూరీ.. ఈ సందర్బంగా మీడియా కి కేసుకి సంబందించిన కొన్ని విషయాలను చెప్పుకొచ్చారు…

  • టెక్నాలజీ More...

  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *