అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ గా…ఉద్యోగాలు

తెలంగాణలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు……..
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ)
పోస్టుల సంఖ్య: 463
అర్హత: సివిల్/ మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత.
వయసు: 44 ఏళ్లకు మించకూడదు.

ఎంపిక: రాతపరీక్ష/ ఇంటర్వ్యూ ద్వారా
ప్రాథమికంగా ఎంపిక చేసిన రాతపరీక్ష తేదీలు: 05.08.2017, 06.08.2017
దరఖాస్తు: ఆన్‌లైన్‌
ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం: 06.06.2017
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: 24.06.2017
మరిన్ని వివరాలకు:https://tspsc.gov.in/TSPSCWEB0508/Directrecruitment.jsp

  • టెక్నాలజీ More...

  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *