ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ లిమిటెడ్‌లో…ఉద్యోగాలు

ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ లిమిటెడ్‌ తాత్కాలిక ప్రాతిపదికన కోఆర్డినేటర్, మేనేజర్, ఆఫీసర్ తదితర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు…..
1) కోఆర్డినేటర్ (ఫ్లైట్ ఆపరేషన్స్ డిస్పాచ్): 10 పోస్టులు
2) రూట్ మేనేజర్: 07
3) ప్రైసింగ్ అనలిస్ట్/ డిమాండ్ అనలిస్ట్: 03
4) ఆఫీసర్ – సేల్స్: 09
5) మేనేజర్ – ఫ్లైట్ సేఫ్టీ: 01
6) ఆఫీసర్ – ఫ్లైట్ సేఫ్టీ (ట్రెయినీ): 02
అర్హత: డిగ్రీ/ బీఈ/ బీటెక్/ ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.

ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ద్వారా
దరఖాస్తు: వెబ్‌సైట్‌లో సూచించిన నమూనాలో దరఖాస్తుకు ఇతర ధ్రువపత్రాలు జతచేసి పోస్టులో పంపాలి.
చివరి తేది: 11.06.2017
చిరునామా: The Chief of HR,
Air India Charters Limited,
Airlines House, Durbar Hall Road,
Near Gandhi Square, Kochi – 682016
మరిన్ని వివరాలకు:http://airindiaexpress.in/careers.aspx

  • టెక్నాలజీ More...

  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *