కేఎంఎస్‌సీఎల్‌లో…ఉద్యోగాలు

కేర‌ళ మెడిక‌ల్ స‌ర్వీసెస్ కార్పొరేష‌న్ లిమిటెడ్ (కేఎంఎస్‌సీఎల్‌) అసిస్టెంట్ మేనేజ‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు…
అసిస్టెంట్ మేనేజ‌ర్‌: 11 పోస్టులు
విభాగాలు: ఎక్విప్‌మెంట్ ప్రొక్యూర్‌మెంట్‌-02, ఐటీ ప్రోగ్రామింగ్‌-01, ఐటీ సిస్టమ్ అడ్మినిస్ట్రేష‌న్-01, డ్ర‌గ్స్ ప్రొక్యూర్‌మెంట్‌-04, ఇంట‌ర్నల్ ఆడిట్‌-01, సివిల్‌, ఎల‌క్ట్రిక‌ల్‌-01.
అర్హత‌: బీటెక్‌/బీఈ/డిప్లొమా, ఎంసీఏ, బీఫార్మసీ/డీఫార్మసీ, ఎంకామ్‌.

వ‌యోప‌రిమితి: 35 సంవ‌త్సరాలు.
ద‌ర‌ఖాస్తు విధానం: ఈమెయిల్ లేదా పోస్ట్ ద్వారా ద‌ర‌ఖాస్తుల పంపాలి.
ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూ ద్వారా.
చివ‌రితేది: 07.06.2017.
చిరునామా: Department of Health & Family Welfare,
Govt. of Kerala,
Kerala Medical Services Corporation Limited,
Behind W&C Hospital, Thycaud P.O.,
Thiruvananthapuram – 695014.
ఈమెయిల్:careers@kmscl.kerala.gov.in

  • టెక్నాలజీ More...

  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *