కోల్‌క‌తా పోర్ట్ ట్రస్టులో…ఉద్యోగాలు

కోల్‌క‌తా పోర్ట్ ట్రస్టు డాక్ పైల‌ట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు…
డాక్ పైల‌ట్: 03 పోస్టులు
అర్హత‌: బీఎస్సీ (నాటిక‌ల్ సైన్స్‌), సెకండ్ మేట్‌, ఫ‌స్ట్ మేట్ లేదా నేవీ, కోస్ట్ గార్డులో త‌త్సమాన అర్హత ఉండాలి.
జీతం: రూ.25,000
ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.
ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూ ద్వారా.

చివ‌రితేది: 30.06.2017.
చిరునామా: Sr. Dy. Manager(P&IR),
Haldia Dock Complex,
Jawahar Tower Connector Building,
P.O.-Haldia Township, Dist.-Purba Medinipur,
PIN – 721607.
మరిన్ని వివరాలకు:http://www.kolkataporttrust.gov.in/index1.php?lang=1&level=0&linkid=33&lid=547

  • టెక్నాలజీ More...

  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *