టాస్క్‌లో…ఉద్యోగావకాశాలు

తెలంగాణ అకాడ‌మీ ఫ‌ర్ స్కిల్ & నాలెడ్జ్ (టాస్క్‌) వివిధ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు….
1) టెక్నిక‌ల్ ట్రైన‌ర్ – సీఎఫ్‌డీ
అర్హత‌: బీఈ/బీటెక్ (మెకానిక‌ల్ ఇంజినీరింగ్‌).
అనుభ‌వం: 0-1 సంవ‌త్సరాలు.
2) డెలివ‌రీ స‌పోర్ట్ ఎగ్జిక్యూటివ్‌
అర్హత‌: ఏదైనా డిగ్రీ.
అనుభ‌వం: 1-2 సంవ‌త్సరాలు.
3) మేనేజ్‌మెంట్ ట్రైనీ
అర్హత‌: ఎంబీఏ.
అనుభ‌వం:1- 2 సంవ‌త్సరాలు.
4) అరిథ్‌మెటిక్ & రీజనింగ్ ట్రైన‌ర్ క‌మ్ కోఆర్డినేట‌ర్‌

అర్హత‌: ఏదైనా డిగ్రీ.
అనుభ‌వం:1- 2 సంవ‌త్సరాలు.
5) టెక్నిక‌ల్ ట్రైన‌ర్‌
అర్హత‌: బీఈ/బీటెక్ (కంప్యూట‌ర్ సైన్స్/ఎల‌క్ట్రానిక్స్ & క‌మ్యూనికేష‌న్)
అనుభ‌వం: 1-2 సంవ‌త్సరాలు.
6) ప్లేస్‌మెంట్ ఎగ్జిక్యూటివ్‌
అర్హత‌: ఎంబీఏ (హెచ్ఆర్‌).
అనుభ‌వం:1-2 సంవ‌త్సరాలు.
ద‌ర‌ఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా రెజ్యూమ్ పంపాలి.
ఎంపిక విధానం: టెలిఫోనిక్ ఇంట‌ర్వ్యూ, ముఖాముఖి ఇంట‌ర్వ్యూ, హెచ్ఆర్ ఇంట‌ర్వ్యూ ద్వారా.
చివ‌రితేది: 07.06.2017.
ఈమెయిల్:careers@tstask.com

  • టెక్నాలజీ More...

  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *