డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీలో…ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ తాత్కాలిక ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు……..
1) హెచ్ఆర్ ప్రొఫెషనల్: 05 పోస్టులు
అర్హత: ఎన్విరాన్‌మెంట‌ల్ ఇంజినీరింగ్/ ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్/ డిజాస్టర్ మేనేజ్‌మెంట్/ జాగ్రఫీలో ఎంఎస్సీ లేదా ఎంటెక్ ఉత్తీర్ణత.
2) ప్రాజెక్ట్ మేనేజర్: 01
అర్హత: అట్మాస్ఫిరిక్ సైన్సెస్/ మెటియోరాలజీ/ ఓషనోగ్రఫీలో ఎంఎస్సీ లేదా ఎంటెక్ ఉత్తీర్ణత.
3) కెపాసిటీ బిల్డింగ్ ఆఫీసర్: 01
అర్హత: డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌లో పీజీ.
4) కమ్యూనికేషన్ డాక్యుమెంటేషన్ ఆఫీసర్: 01
అర్హత: కమ్యూనికేషన్స్ అండ్ జర్నలిజంలో పీజీ.
5) సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్: 01
అర్హత: బీటెక్ సీఎస్ఈ లేదా ఐటీ ఉత్తీర్ణత.
వయసు: అన్ని పోస్టులకు 45 ఏళ్లు మించకూడదు.

ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
ఇంటర్వ్యూ తేది: 22.06.2017
దరఖాస్తు: వెబ్‌సైట్‌లో సూచించిన న‌మూనాలో ద‌ర‌ఖాస్తుకు ఇత‌ర ధ్రువ‌ప‌త్రాలు జ‌త‌చేసి పోస్టులో పంపాలి.
చివరి తేది: 12.06.2017
చిరునామా: The Managing Director,
Andhra Pradesh State Disaster Management Authority (APSDMA)
Revenue (DM) Department,
D No: 21/2B, Genious J.R Towers,
NH-5, Kunchanapalli, Tadepalli Mandal, Guntur (District).
మరిన్ని వివరాలకు:http://disastermanagement.ap.gov.in/

  • టెక్నాలజీ More...

  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *