బాయిల‌ర్స్ డిపార్ట్‌మెంటులో…ఉద్యోగాలు

బాయిల‌ర్స్ డిపార్ట్‌మెంటులో ఇన్‌స్పెక్టర్ ఆఫ్ బాయిలర్ పోస్టుల భ‌ర్తీ కోసం టీఎస్‌పీఎస్సీ ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
ఇన్‌స్పెక్టర్ ఆఫ్ బాయిలర్: 04 పోస్టులు
వ‌యోప‌రిమితి: 01.07.2017 నాటికి 18 నుంచి 38 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సు.
అర్హత: డిగ్రీ(మెకానిక‌ల్‌/ ప్రొడ‌క్షన్‌/ ప‌వ‌ర్ ప్లాంట్‌/ మెట‌ల‌ర్జిక‌ల్ ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణత‌తో పాటు సంబంధిత రంగంలో రెండేళ్ల ప‌ని అనుభ‌వ‌ముండాలి.

ఎంపిక: రాత‌ పరీక్ష, మౌఖిక ప‌రీక్ష/ ఇంటర్వ్యూ మార్కుల ఆధారంగా.|
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 06.06.2017.
చివరి తేది: 11.07.2017.
పరీక్ష తేది: 05.08.2017 & 06.08.2017.
మరిన్ని వివరాలకు:https://tspsc.gov.in/TSPSCWEB0508/Directrecruitment.jsp

  • టెక్నాలజీ More...

  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *