మెడిక‌ల్ ఆఫీస‌ర్స్ గా…ఉద్యోగాలు

రంగారెడ్డి జిల్లా ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ మెడిక‌ల్ & హెల్త్ ఆఫీస‌ర్ విభాగం కాంట్రాక్ట్ ప‌ద్ధతిలో వివిధ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు….
ఖాళీల సంఖ్య: 225
1) మెడిక‌ల్ ఆఫీస‌ర్ (ఫుల్ టైమ్‌): 15
2) మెడిక‌ల్ ఆఫీస‌ర్ (పార్ట్ టైమ్‌): 15
3) స్టాఫ్ న‌ర్స్‌: 30
4) ఫార్మసిస్ట్‌: 15

5) ల్యాబ్ టెక్నీషియ‌న్ (గ్రేడ్‌-2): 15
6) అకౌంటెంట్‌: 15
7) ఏఎన్ఎమ్‌: 75
8) స‌పోర్టింగ్ స్టాఫ్‌: 45
ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.
ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 03.06.2017.
చివ‌రితేది: 15.06.2017.
మరిన్ని వివరాలకు:http://www.rangareddy.telangana.gov.in/rangareddy/login.apo

  • టెక్నాలజీ More...

  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *