శ్రీ అర‌బిందో కాలేజ్‌లో…ఉద్యోగాలు

దిల్లీ యూనివ‌ర్సిటీ ఆధ్వర్యంలోని శ్రీ అర‌బిందో కాలేజ్‌, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు…
అసిస్టెంట్ ప్రొఫెస‌ర్: 67 పోస్టులు
విభాగాలు: బోట‌నీ-01, కెమిస్ట్రీ-04, కామ‌ర్స్‌-20, కంప్యూట‌ర్ సైన్స్‌-01, ఎక‌నామిక్స్‌-03, ఎల‌క్ట్రానిక్స్‌-04, ఎన్విరాన్‌మెంట‌ల్ స్టడీస్‌-02, ఇంగ్లిష్‌-05, హిందీ-05, హిస్టరీ-03, మ్యాథ‌మెటిక్స్‌-03, ఫిజిక్స్‌-04, పొలిటిక‌ల్ సైన్స్‌-09, జువాల‌జీ-03.

అర్హత‌: 55 శాతం మార్కుల‌తో మాస్టర్స్ డిగ్రీ. నెట్ అర్హత ఉండాలి.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ఇంట‌ర్వ్యూ ద్వారా.
ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మ‌హిళ‌ల‌కు ఎలాంటి ఫీజు లేదు.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 09.06.2017.
మరిన్నివివరాలకు:http://as1.du.ac.in/colrec2017/index.php

  • టెక్నాలజీ More...

  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *