సర్వే సెటిల్‌మెంట్‌ స‌ర్వీసులో…ఉద్యోగాలు

సర్వే సెటిల్‌మెంట్‌, ల్యాండ్ రికార్డ్స్ సబార్డినేట్ సర్వీసులో డిప్యూటీ స‌ర్వేయ‌ర్ ఖాళీల భ‌ర్తీ కోసం టీఎస్‌పీఎస్సీ ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
డిప్యూటీ స‌ర్వేయ‌ర్: 273 పోస్టులు
వ‌యోప‌రిమితి: 01.07.2017 నాటికి 18 నుంచి 44 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సు.
అర్హత: సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్.

డ్రాఫ్ట్స్‌మ్యాన్(సివిల్)ట్రేడులో ఎన్‌సీవీటీ స‌ర్టిఫికెట్. లేదా ఐటీఐ (సివిల్ డ్రాఫ్ట్స్‌మ్యాన్). లేదా ఇంట‌ర్మీడియ‌ట్ ఒకేష‌న‌ల్ (క‌న్‌స్ట్రక్షన్ టెక్నాల‌జీ) ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష ఆధారంగా.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో.
ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం: 06.06.2017.
చివరి తేది: 24.06.2017.
పరీక్ష తేదీ (ఆబ్జెక్టివ్ టైప్): 20.08.2017.
మరిన్ని వివరాలకు:https://tspsc.gov.in/TSPSCWEB0508/Directrecruitment.jsp

  • టెక్నాలజీ More...

  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *