movies

 • తన ఆత్మకధకి..డిఫ్ఫ్రెంట్ టైటిల్ పెట్టిన హీరో

  ఉపేంద్ర ఈ పేరు చెప్పగానే అందరికీ గుర్తుకువచ్చేది “A” సినిమా ఈ సినిమా ఎన్ని సంచలనాలు చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు..ఉపేంద్ర చేసిన ష్ , రా, హెచ్ టు ఓ, ఇలా అన్నీ డిఫరెంట్ గా ఉంటాయి..ఎప్పుడు సంచలనం లేనిదే సినిమాలు తీయని ఉపేంద్ర ఆ మధ్య రాజకీయ పార్టీ పెడుతున్నట్టుగా మీడియా ముందు ప్రకటించాడు..ఈ పార్టీకి “కర్నాటక ప్రగ్నాయవంత జనతా పక్ష” అనే పేరుని ఖారారు చేశారు..కన్నడ నాట ఇది పెద్ద సంచలనం అయ్యింది..ఆ సమయంలో ఉపేంద్ర చేసిన వ్యాఖ్యలకి తనపై కోర్టులో కూడా కేసు ఫైల్ అయ్యింది.  అయితే సంచలనాలకి కేరాఫ్ అడ్రస్ అయిన

 • బాలీవుడ్ నటి దీపికా పెద్ద మనసుతో వ్యవహరించారు

  సినీ పరిశ్రమల్లో ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పెద్ద మనసుతో వ్యవహరించినట్లు తెలుపుతున్నారు.మంగళవారం దావణగెరె జిల్లాలో పర్యాటన చేసిన ఆమె, గ్రామాలలో అనారోగ్యంగా ఉన్న చిన్నారులను కలుసుకొని వారిని మానసిక ఒత్తిడి నుండి విడిపించి వారిలో చైతన్యం కలిగించింది. అంతేగాక దీపికా స్థాపించిన లివ్ లవ్ లాఫ్ అనే పౌండేషన్ తరఫున కొంత ఆర్థిక సహాయం వారికి అందించారు. ఇంకా కొన్ని గ్రామాలను, ఆస్పత్రిని పరిశీలించి రోగులు పడుతున్న ఇబ్బందులకు కొంత సహాయం చేశారట.ఏ.డి.పి సoస్థ తరఫున దీపికా పదుకోణే గ్రామంలో ఆయా కుటుంబాలను ఆదుకునేందుకు ఆమె సొంతంగా ముందుకు వచ్చిoది. అదీగాక రోగులకొరకు ప్రత్యేక చర్య తీసుకుని

 • ఫిదా సినిమా స్టార్ సినిమాలకే షాక్ ఇచ్చింది

  ఫిదా సినిమా ఎన్నో సంచలనాలను చూపించిన విషయం తెలిసిందే కదా. ఈ సినిమాకు ఎలాంటి ఆశల లేకుండానే వారి బడ్జెట్ 50 కోట్లు కలెక్షన్ అవడంతో దుమ్ము దులిపింది. వరుణ్ తేజ్, సాయి పల్లవి నటనకు అందరూ ఫిదా అయ్యారు. అయితే మన బ్రదర్ నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ హీరోగా ఎన్నో సినిమాలు చేస్తున్నాడు. కానీ సక్స్సాస్ అందుకోలేకపోతున్నాడు.ఈ ఫిదా సినిమా లో అయితే అతను ఒక సంచలనం సృష్టించాడు. ఈ సినిమా తెరమీద కాదు గానీ, బుల్లితెర మీద కూడా రికార్డు సాధించిందట. ఈ మధ్యకాలంలో బుల్లితెర మీద తెగ సందడి చేసింది. పీదా సీనిమా

 • పవన్ కళ్యాణ్ సినిమాకు ఫైనల్ టైటిల్

  మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరొక సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు త్రివిక్రం శ్రీనివాస్ కాంబినేషన్లో తీస్తున్న ఈ సినిమాకు షూటింగ్ జరుగుతుందట నవంబరు, డిసెంబరు ఈ సినిమా పూర్తిచేసి సంక్రాంతి పండుగకు అభిమానులకు బహుమతిగా ఇవ్వాలని తెలియజేస్తున్నారు. ఇప్పటికే 2018 జనవరి 10 కల్లా రిలీజ్ అంటూ తెలిపారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్  రా ధాకృష్ణన్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కీర్తి ఇమ్మానియేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారట. హాలివుడ్ సంగీత దర్శకుడు అనిరుద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. ఇంతకీ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర ఏంటని ఆలోచిస్తున్నారా? అయితే బయట టాకింగ్ పవన్ స్టూడెంట్ గా ఎంట్రీ ఇస్తున్నారని

 • స్వీటీ అనుష్క వెరి సీరియస్

  సినిమా పరిశ్రమలో సూపర్ సినిమాతో అడుగు పెట్టిన అనుష్క అనేక పాత్రలు చేసి మంచి పేరు సంపాదించుకుంది. ఆమె సొగసుతో, అందము తో ముందుకు దూసుకెళ్తున్న ఈ స్టార్ కి ఎదిగేందుకు ఎంతో సమయం పట్టలేదు. ఈ నేపథ్యంలోఒక ప్రక్క ఎక్స్పోజింగ్ తో అభిమానులను ఆనందింపజేస్తుంది. మరో ప్రక్క అరుంధతి లాంటి సినిమాలు తీస్తూ ప్రత్యేకమైంది. కొంతమంది దర్శకులు, నిర్మాతలు ఆమెను ఒక ఛాలెంజ్ గా తీసుకుని ఈమె ఏ నటన ఐన చేయగలదు అని తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో బాహుబలి లాంటి ఎన్నో సినిమాలను చేయగలిగింది. అనుష్క యొక్క కెరియర్ సందిగ్ధంలో పడేసింది. సైజ్ జీరో సినిమా దీనివల్ల

 • రాజు గారి గది 2 సూపర్ హిట్

  రాజుగారి గది- 2 అంటేనే ఒక మంచి అభిప్రాయం ఏర్పడింది. దానికి తోడు దీనిలో నటించేవారు నాగార్జున, సమంతాల కాంబినేషన్ అని అనుకుంటే ఆ సినిమా ఎలా ఉంటుందో తెలుసు కోవచ్చు. దీనికితోడు ఓంకార్ డైరెక్షన్, దీని మీద ప్రజలకు ఒక నమ్మకం. నాగార్జున తన జీవితంలో ఎక్కువ సమయం కేటాయించింది. ఈ చిత్రానికి అని చెప్పవచ్చు ఈ సినిమా మొదటి భాగం సూపర్ హిట్ అవడంతో రెండవ పార్టు మీద ఆసక్తి చూపారట. ఈ నెల 13న ఈ సినిమా రాబోతోందని తాజాగావెల్లడి పరిచారు. మొదటి భాగంలో స్నేహితులు ఒక సముద్రం దగ్గర రిసార్ట్ లో కలుసుకుని

 • స్పైడర్ పై నిరుత్సాహం

  మురగదాస్ కాంబినేషన్ లో మన ప్రిన్స్ మహేష్ బాబు లేటెస్ట్ గా తీసిన చిత్రం స్పైడర్. ఈ చిత్రం తెలుగు మరియు తమిళ భాషల్లో భారీ బడ్జెట్ తో రిలీజైన, ఈ చిత్రం రెండు భాషల్లో ఫ్లాప్ అయ్యింది. ఎందుకో తెలియదు కానీ మొదటి నుంచి కూడా ఈ సినిమా నత్త నడక తో ముందుకు సాగుతూ వచ్చిందట దానికి తగ్గట్టు షూటింగ్ కూడా ఆలస్యం అయిందని తెలిపారు. అయితే అభిమానులు మాత్రం మహేష్ సినిమా అంటేనే పెద్ద పెద్దగా గోల గోల చేసే వాళ్లు, అయితే ఏమైందో తెలియదు కానీ అభిమానులు థియేటర్లలో సినిమా చూసిన తరువాత

 • అయ్యో పాపం శృతిహాసన్

  సినిమా పరిశ్రమల్లో ఇంతవరకు ఎంతో మంది హీరోలు, వారి కుమారులు సినిపరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్నారు. అయితే హీరోయిన్లు మాత్రం తక్కువగా ఉన్నారు. బాలీవుడ్ లో రణదీప్ కపూర్ కుమార్తెలు, రాధ కూతురు సినీ పరిశ్రమలోకి హీరోయిన్లుగా అడుగుపెట్టారు. అయితే మన విశ్వనటుడు కమల్ హసన్ కుమార్తె శృతి హాసన్ సినిమాల్లోకి హీరోయిన్ గా అడుగుపెట్టింది. కానీ మొదటి సినిమాలు అంతగా హిట్ కాలేదు. ఎప్పుడైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిందో, శృతిహాసన్ జీవితం మారిపోయింది వరుసగా ఒకదాని తర్వాత ఒకటి విజయాలే తన జీవితంలో చూస్తున్నా సమయంలో

 • అతిలోక సుందరి మళ్ళీ మెరిసిపోతుంది

  బాలనటిగా సినిమాలో పరిశ్రమలోకి అడుగుపెట్టిన శ్రీదేవి. నెంబర్ వన్ – హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. ఆమె ఈ తరంలోనే కాదు తన వారసుల తరంలో కూడా నటించి మంచి గుర్తింపు పొందిoది. అన్ని భాషల్లో సినీ పరిశ్రమలో అద్భుతంగా నటించిన హీరోయిన్ శ్రీదేవి బాలీవుడ్ లో కూడా తన నటనను నిరూపించుకుని ఎన్నో విజయాలు సాధించింది. ఈమె బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ ని పెళ్లి చేసుకుంది, ఈ పెళ్లి తరవాత కొంతకాలం సినిమాకు దూరంగా ఉందని ఈ మధ్యకాలంలో రెండవ ఇన్నింగ్స్ లో శ్రీదేవి తెర మీదకు ఫ్యాషన్ ట్రెండ్ గా రాబోతుందట. సినిమా పరిశ్రమలో

 • ఎన్టీఆర్ ఆర్మీ ఆఫీసర్ గెటప్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు

  జై లవకుశ సినిమా తర్వాత మరల త్రివిక్రం కాంబినేషన్ తో మన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ డిఫరెంట్ పాత్రతో తెరమీదకు రాబోతున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ స్టైల్ ఆర్మీ ఆఫీసర్ గెటప్ లోఎంట్రీ ఇవ్వబోతున్నాడు. దానికితోడు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో చూసి ఆనందించవచ్చు అని ఆ సినిమాకి టైటిల్ సోల్జ్జర్ అని ఫిలింసిటీలో టాకింగ్. ఇటీవల చేస్తున్న పవన్ సినిమా పూర్తికా గానే త్రివిక్రం ఎన్.టి.ఆర్ సినిమా మొదలు పెట్టబోతున్నారట. పవన్ తీసిన సినిమాకు పేరు పెట్టడానికి కన్ఫ్యూజన్ అయ్యిన త్రివిక్రం ఎన్టీఆర్ కు టైటిల్ ముoదుగానే ఏర్పాటు చేశారు. అసలు నిజంగా తారక్ తో