news

  • Apple’s new face???

    yes !!!! Apple’s new face will unveil in mid-September, Apple unveiled its new Face ID facial recognition system, which is due to debut with the iPhone X on Nov. 3. The system lets users unlock their phones just by glancing at them, but has also raised privacy questions and some anxieties over whether someone could force you to unlock your phone by pointing it at your face. On Wednesday, Apple

  • ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కట్టడం దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా.. ఇక్కడకు వెల్లాలనీ దాని మీద ఎక్కి కిందకు చూడాలని చాలా మందికి ఉంటుంది. చాలా మంది ప్రపంచం నలు మూలల నుండి దాన్ని చూడటానికి వస్తారు. కాని ఆ కట్టడం ఎంట్రీ ఫీజు ఉంటుంది… సామాన్య ప్రజలు బుర్జ్ ఖలిఫాను చూతానికి కర్చు పెట్టాల్సిందే. తక్కువ సంపాదన ఉన్నవారికి అక్కడకు వెళ్ళడానికి, కుటుంబంతో సహా తినడానికి తడిసి మోపెడవుతుంది. అందుకే అక్కడ ఒక హోటల్ వినూత్నమైన ఆఫర్ ఇచ్చింది. ఆ హోటల్ లో కుటుంబంతో సహా వెళ్లి బుర్జ్ ఖలీఫా ను చూసి ఫ్రీగా భోజనం కూడా