Uncategorized

  • ఉద్యోగం అందని ద్రాక్ష

    కర్నూల్ జిల్లా రాజ్ విహార్ ప్రాంతం లో ఎమ్మిగనూరు గ్రామానికి చెందిన అశోక్ రెండు సంవత్సరాల క్రితం ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఒక సామాన్య కుటుంబానికి చెందిన అశోక్ ఫీజు రియంబర్స్ స్కీమ్ తో చదువు పూర్తి చేసుకుని పట్టాను సాధించాడు. అయితే అతని వివరాలను జిల్లా ఉపాధి కల్పన శాఖలో నమోదు చేసుకోవడానికి వెళితే ఇక్కడ కాదు తిరుపతిలో ఎస్వీ యూనివర్సిటీ బ్యూరోలో నమోదు చేసుకోవాలని తెలియపరిచారు. అక్కడ ఉన్న అధికారులు. తిరుపతికి వెళ్లే స్థోమత లేక వెనక్కి తిరిగి వచ్చాడు, ఇలాంటి సమస్య ఇతనికి ఒక్కడికే కాదు, కొన్ని వేలమంది ఇటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇలా

  • పేదవాని యాపిల్ రహస్యం

    జామ పేదవానికి యాపిల్ జగమెరిగిన సత్యం జామలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు నొప్పి వాపులను నివారించడంలో కాకుండా అధిక విటమిన్లు పోషకాలు లభిస్తాయి. జామకాయ కాదు, జామ ఆకులతో టీ తయారవుతుంది. జామ టీ త్రాగడం వలన రక్తంలోని గ్లూకోజ్ స్థాయులు అదుపులో ఉంటాయి. అంతే కాకుండా అధిక బరువుతో బాధపడే వారికి ఇదొక మంచి దివ్యౌషధంగా పనిచేస్తుంది . జామ ఆకు టీ తాగడం వల్ల అజీర్ణ సమస్యలతో పాటు శ్వాస సంబంధమైన సమస్యలు పూర్తిగా తగ్గుతాయి. జామకాయ ఆకు నమలడం వల్ల పంటి నొప్పులు చిగుళ్ళ నొప్పినోటి పూత తో బాధపడుతున్న వారికి పూర్తి ఉపశమనం

  • పచ్చి కోడిగుడ్డు ను పరగడుపున బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవడం ద్వారా గుండెజబ్బు మాయం

    ఉదయకాల సమయంలో ఎక్కువగా  అల్పాహారం తీసుకుంటు ఉంటారు ఇడ్లీ, దోసా, పూరీ అన్ని ఎన్నో రకాల బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటుంటారు. అయితే ఇవన్నీ ప్రక్కన పెడితే ప్రొద్దున లేవగానే కోడిగుడ్డు తాగితే మంచిదని అంటారు. నిజమేనండి ఎందుకంటే కోడిగుడ్డులో అనేక పోషకాలు ఉంటాయి. అయితే ఈ మధ్య కాలంలో కోడి గుడ్డుని బాయిల్ చేసి లేక ఆమ్లెట్ వేసుకుని బ్రేక్ ఫాస్ట్ గా ఎక్కువుగా తీసుకో౦టారు. కొంతమంది నిపుణులు ఏం తెలియజేస్తున్నారు అంటే, కోడిగుడ్డులో అమైనో ఆమ్లాలు పోషకాలు ఉంటాయని తెలియజేశారు. ఇది తీసుకోవడం ద్వారా బరువు కూడా తగ్గుతారని, గుడ్డులోని పచ్చనిసొన తినడం ద్వారా కొలెస్ట్రాల్

  • ముంబైలో ఊహించని ప్రమాదం సంచలనం సృష్టించింది. మహిళను ఓ కొబ్బరిచెట్టు మృత్యువులా వెంటాడింది. మార్నింగ్‌ వాక్‌ వెళ్లిన ఆమె నెత్తిపై కొబ్బరి చెట్టు ఒక్కసారిగా విరిగి పడిన షాకింగ్‌ ఇన్సిడెంట్‌ చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో దూరదర‍్శన్‌ మాజీ యాంకర్‌ మరణించిన వైనం తీవ్ర విషాదానికి దారి తీసింది . స్థానిక సీసీ టీవీలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. బాధిత మహిళను దూరదర్శన్‌ మాజీ యాంకర్‌ కంచన్‌ రజత్‌ నాథ్‌(58)గా గుర్తించారు. ముంబైలోని చెంబూర్‌ ప్రాంతంలోని శుక్రవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. దూరదర్శన్‌ మాజీ యాంకర్‌, యోగ టీచర్‌ కూడా అయిన కంచన్‌ నాథ్‌ గురువారం ఉదయం మార్నింగ్‌