• అనేక మంది పేదకూలీలు ఉసురు పోసుకున్న జగన్

  Published October 8,2017 , 12:18 PM Posted By andhra

  అనేక మంది పేదకూలీలు ఉసురు పోసుకున్న జగన్

  ప్రతిపక్షం ఏపీ అభివృద్ధిని  అడ్డుకుంటుంది, అని తెలుగుదేశం పార్టీ ప్రజలు ఎక్కడ పడితే అక్కడ వాడేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర నుంచి పార్టీలో ఉన్నా చాలా మంది అనేక రకమైన విమర్శలతో హోరు హోరుగా చర్చలు జరుపుతున్నారు.

  ఈ తరుణంలో టిడిపి ఎంపీ సీఎం రమేష్ కూడా ఈ చర్చ చేస్తూ కనిపించారు, ఏపీలో తెలుగుదేశం సర్కరు చేస్తున్న అభివృద్ధిని చూడలేక వైకాపా ఓర్వలేక పోతుంది అని తెలియపరిచారు. అందుకే కొంతమంది ఎంపీలు కేంద్రానికి ఫిర్యాదు చేశారట, వైకాపా ఎంపీలు తిరువల్ల రాష్ట్రానికి ఉపాధి హామీ కూలీలకు రావాల్సిన డబ్బు విషయంలో తీవ్రంగా చర్చ జరిగిందని సీఎం రమేష్ చెప్పారు.

  జూలై 20 న వై.వి సుబ్బారెడ్డి మే 11న అవినాష్  రెడ్డి  కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు..  అని ఉపాధి కూలీలకు రావాల్సిన ఫండ్ ఆపివేయడం వెనుక ఉన్న ఇద్దరు మంత్రులు చేసిన ఫిర్యాదులే కారణం అని తెలిపారు. కొన్ని కోట్ల ఉపాధి హామీ బిల్లులు అడ్డుకోవడం కోసం వీరు విశ్వ ప్రయత్నాలు చేశారట అందుకని ఆ కూలీల ఉసురు జగన్మోహన్ రెడ్డికితప్పక తగులుతుంది అంటున్నారు.

  సీఎం రమేష్ ఉపాధి పథకాల మీద అక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ,వీరు చేసినవి ఫిర్యాదులపై విచారణ చేశారని, అలాంటిది ఏమీ లేదని ఎలాంటి ఇబ్బందులు లేవని క్లీన్ చిట్ కేంద్రం ఇచ్చింది అన్నారు. ఇక త్వరలో ఆ నిధులన్నీ తీసుకొచ్చే బాధ్యతలు రమేష్ దే అంటున్నాడు ఇదే కాదు రాష్ట్రవ్యాప్త౦గా  ప్రతి యొక్క అభివృద్ధికి వైకాపానే అడ్డం వస్తున్నారు అని తెలియ పరిచారు.

  Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *