• అమెరికాలో బ్రహ్మానందానికి ఘనంగా సన్మానించిన సౌత్ ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్

    Published October 13,2017 , 2:59 PM Posted By andhra

    అమెరికాలో బ్రహ్మానందానికి ఘనంగా సన్మానించిన సౌత్ ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్

    అమెరికాలో జరిగే 12వ సౌత్ ఏషియా సినిమా పండుగలకు ముఖ్య అతిధిగా మన ప్రముఖ నటుడు, పద్మశ్రీ గ్రహీత, గిన్నిస్ బుక్ లో స్థానాన్ని పొందుకున్న బ్రహ్మానందం గారు రావడం ఆ వేదిక కు కళ వచ్చిందట ఈ వేదిక పైన అక్టోబర్ 7న యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ సౌత్ ఏషియా సెంట్రల్ గౌరవ మర్యాదలతో ఘనంగా బ్రహ్మానందానికి సన్మానం చేశారట సినిపరిశ్రమాలలో ఎన్నో రకాల పాత్రలతో అభిమానుల మనసులను దోచుకున్న వ్యక్తి బ్రహ్మీ తన హాస్య నటనతో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన వ్యక్తి. ఈ మధ్యకాలంలో అమెరికాలో ఉన్న తెలుగు వారందరూ కలిసి ఈ ఘన సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అని తెలిపారు.

    రీసెంట్ గా నిన్నుకోరి సినిమా తర్వాత అమెరికా యాత్ర చిత్రానికి అమెరికాలో ఓ లైన్ ప్రొడక్షన్స్ చేస్తున్నాపీపుల్ మీడియా సంస్థ ఈ వార్తను తెలియజేసిందని ప్రకటించారు. తెలుగు ప్రేక్షకులు యొక్క పెదవుల పై చెరగని చిరునవ్వు మన బ్రహ్మానందం గారు. ఆయన ఇలా ఎన్నో అంతర్జాతీయ పురస్కారాలు అందుకోవాలనిఅందరు ఆశిస్తున్నారు.