• ఏపీకి బీజేపీకి భవిష్యత్తు తెలిపే నాయకుడు ఎవరు

  Published October 8,2017 , 12:42 PM Posted By andhra

  ఏపీకి బీజేపీకి భవిష్యత్తు తెలిపే నాయకుడు ఎవరు

  ఆంధ్రప్రదేశ్    పాటు ప్రపంచమంతా వచ్చే సంవత్సరం 2018 లో జరిగే ఎన్నికల  గురించి తెలియ జేస్తున్నారు. కనీసం 2019 ఎన్నికల్లో జరిగే ఆ సమయానికి బిజెపి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎంత వరకు బలంగా ఉంటుందన్న విషయం తెలియదు.

  మరి ముఖ్యంగా ఎలక్షన్ ముందే పార్టీ అధ్యక్ష పదవి విషయం గురించి ఒక నిర్ణయం తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నామని అంటున్నారు. పదవి ఎవరికిస్తే  ఏం జరుగుతుందని  భయపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపీకి పట్టు సాధించాలనేది  భాజపా లక్ష్యం అని అంటున్నారు, కానీ ఒక మంచి నాయకుడు లేకుండా ఈ లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యం కాదని ఇప్పటికీ బాధ్యతలన్నీ కంభంపాటి హరి  చూస్తున్నారని తెలిపారు.  ఇంతకుముందు కూడాహరి దగ్గర్నుంచి వేరే వారికి పార్టీ పగ్గాలు ఇస్తామని సమావేశం జరిగింది.

  కేంద్రమంత్రి పదవితో చేతిలో ఉన్న అధ్యక్ష పదవిని మార్చివేయడం అసంతృప్తి అని కొందరు తెలిపారు భాజపాఅధ్యక్ష పదవి రాష్ట్ర కార్యదర్శి పదవులు ఆర్.ఎస్.ఎస్ వారి ఆధ్వర్యంలో ఎంపిక చేయడం భాజపా యొక్క సంప్రదాయంతెలంగాణలో కూడా అదే చేస్తారట.

  ప్రస్తుతం మాత్రం ఈ రేసులో ముందుకు పోతున్న పురందేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణకు ఆర్.ఎస్.ఎస్ ఆధ్వర్యంలో లేదు, వీరిద్దరిలో ఎవరికో ఒకరికి పీఠం ఇచ్చి తీరాల్సిందే, అని అంటున్నారు. కానీ ఇంకా ఎన్నాళ్లు ఎంపీ హరి  గురించి చర్చిస్తూ కాలాన్ని  వేల్లబుచ వద్దు, ఏపీ పార్టీ అధ్యక్షపదవి సమావేశానికి మరి కొంచెం సమయం కేటాయించాలని స్పష్టంగా తెలియ పరిచారు.

  Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *