• చిక్కుల్లో పడ్డాడు తమిళనాడు స్పీకర్

  Published October 8,2017 , 11:39 AM Posted By andhra

  చిక్కుల్లో పడ్డాడు తమిళనాడు స్పీకర్

  తమిళనాడులో రాజకీయపరంగా ఒక్కొక్కటిగా రోజు కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి.
  పన్నీర్ సెల్వం మరియు శశికళ రాజకీయం యుద్ధం జరుగుతున్న సమయంలో నుకోకుండా శశికళ జైలుకు వెళ్లడం ఆమె నమ్మిన తన బంటు పన్నీర్ సెల్వం తమిళనాడు సీఎం పదవికోసం తెగ వెంపరలాడి తున్నాడు.

  ఈ నేపథ్యంలో మరి కొన్ని పరిణామాలు సృష్టించాడని వాటి మధ్య అన్నా డీఎంకే నుంచి కళ శశికళ బంధువు దినకరన్ కూడా బహిష్కరించినా మాట తెలిసిందే. శశికళకు శత్రువైన పన్నీరు సెల్వం ముఖ్యమంత్రి పలనిస్వామి ఒక్కటయ్యారు.

  తమిళనాడులో మరొక సంచలన వార్త వినిపిస్తుంది. తమిళనాడు స్పీకర్ ధనపాల్ కి కోర్టు ఒక షాకింగ్ న్యూస్ తెలియపరిచింది. తమిళనాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో చేసిన పని ఓటేసిన పన్నీరు సెల్వం తో సహా ఆయన వర్గంలోని 11 మందిని ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకోలేదు, అని మద్రాసు హైకోర్టు నోటీసులుజారీ చేసింది.

  అక్టోబర్ 12వ తేదీన లోపు సమాధానం చెప్పాలని బుధవారము మద్రాసు హైకోర్టు స్పీకర్ ధనపాల్ కు నోటీసులు జారీ చేశారు. అన్నాడీఎంకే పార్టీ నియమాలు వ్యతిరేకించినా ప్రభుత్వాన్ని దిక్కరించి ఓటు వేసిన పన్నీరు సెల్వం తో సహా 11 మందిని అన్నా డీఎంకే ఎమ్మెల్యేల మీద స్పీకర్ ధనపాల్ ఎందుకు చర్యలు తీసుకోలేదు. జవాబు చెప్పాలని డీఎంకే పార్టీ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

  బుధవారం పిటిషన్ విచారణ చేసిన మద్రాసు హైకోర్టు స్పీకర్ ధనపాల్ కు నోటీసులు జారీ చేసిందని అతను వచ్చి సమాధానం చెప్పాలని తెలియపరిచింది.

  Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *