• జగన్ కు మైండ్ బ్లాక్, రాజకీయాలకు ఆ ఫ్యామిలీ గుడ్ బాయ్

  Published October 8,2017 , 11:30 AM Posted By andhra

  జగన్ కు మైండ్ బ్లాక్, రాజకీయాలకు ఆ ఫ్యామిలీ గుడ్ బాయ్

  ఆంధ్రప్రదేశ్ లో నంద్యాల ఉపఎన్నికల తర్వాత వైసీపీ జగన్ కు ఒక దాని తర్వాత ఒకటి షాకింగ్ వార్తలు తగులుతున్నాయి.
  అంతేకాకుండాజగన్ కి మరొక దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే వార్త తగిలింది.

  వైసిపికి బలంగా ఉన్న ప్రకాశంజిల్లాలోఒక షాకింగ్ న్యూస్ తెలిసిందిప్రకాశం జిల్లా రాజకీయాల్లో దశాబ్దాల నుంచి కీలకపాత్ర వహిస్తున్న వైఎస్ హామీకి వెన్నుతట్టి రాజకీయాలకు గుడ్బై చెప్పే ఆలోచన కలిగి ఉంది.

  ప్రకాశం జిల్లా దర్శి రాజకీయాల్లో కీలకంగా ఉంటున్న బూచేపల్లి కుటుంబం రాజకీయాల నుంచి తప్పుకుంటుంది.2004 , 2009 ,2014 ఎలక్షన్ లో వరుసగా పోటీచేసిన బూచేపల్లి కుటుంబం ఇకపై రాజకీయానికి దూరంగా ఉండాలని తెలియజేస్తున్నారు. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తండ్రి సుబ్బారెడ్డి 2004లో కాంగ్రెస్ టికెట్ రాకపోయినా దర్శి నుండి సొంతగాపోటీ చేసి విజయం సాధించారు.

  2009లో ఆయన కుమారుడు శివప్రసాద్ రెడ్డి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు ఎన్నికల్లోగడిచిన ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన శివప్రసాద్రెడ్డి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు.ఇకనుంచి బూచేపల్లి కుటుంబము దర్శి చీమకుర్తి ప్రాంతాలలో రాజకీయంగా చక్రం తిప్పుతూ వస్తుంది.

  శివప్రసాద్ రెడ్డి తల్లి వెంకాయమ్మ చీమకుర్తి ఎంపీపీగాగా పనిచేశారు ఇక బూచేపల్లి సుబ్బారెడ్డి కి వయసు పైబడటంతో వీరి సోదరుడు సినీ హీరో కమలాకర్ రెడ్డి అకాల మరణం చెందడం తో కుటుంబా వ్యవహారాలతో వ్యాపార బాధ్యతలుఅన్ని శివప్రసాద్ పై పడ్డాయి.
  దీనివల్ల బూచేపల్లి కుటుంబము జగన్ దగ్గరకు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయమని తెలిపారు.ఇలా చేయడానికి మరొక కారణం ఉందని జిల్లాలో పలువురు అనుకుంటున్నారు.

  జగన్ తమ ఫ్యామిలీ విషయం తీసుకుంటున్న వైఖరితో పాటు వచ్చే ఎన్నికల్లో పోటీ బాగా ఖర్చుతో ఉంటుందని భావించి రాజకీయాల్లో నుంచి బూచేపల్లి కుటుంబం బయటకు పోతుందని సమాచారం.ఏది ఏమైనా జగన్ కి సపోర్టుగా ఉన్నా బూచేపల్లికుటుంబంఇలాంటి ఆలోచన తీసుకోవడం మైండ్ బ్లాక్ లాంటిది అంటున్నారు.

  Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *