• టిడిపికి షాకిచ్చిన ఎమ్మెల్యేలు

  Published October 8,2017 , 11:49 AM Posted By andhra

  టిడిపికి షాకిచ్చిన ఎమ్మెల్యేలు

  ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీలోకి ఎక్కువగా వలసలను సంబంధించిన గురించి సోషల్ మీడియా ఉత్సాహం చూపిస్తున్నాయి. అయితే టీడీపీకి సపోర్టుగా ఉన్న ఓ మీడియా సంస్థకు చెందిన పేపర్, టీవీ ఛానల్ అయితే వైసీపీకి చెందిన నాయకుల పార్టీ మారుతున్నారని వార్తలు ఎక్కువ చూపిస్తున్నారు. వైసిపి గురించి గేమ్ ఆడుతున్నా మీడియా సంస్థలు రెండు రోజుల నుంచి సీమలో ఐదుగురు టాప్ లీడర్స్ పార్టీ మారుతున్న విషయం ప్రచారం చేస్తున్నారు.

  దీన్ని ఆధారం చేసుకుని కొన్ని మీడియా సంస్థలు ఇష్టం వచ్చినట్లు వార్తలు రాస్తున్నారు. వైసీపీకి చెందిన ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు టిడిపిలోకి వెళ్లడానికే సిద్ధపడుతున్నారని కర్నూలు ఎంపీ బుట్టారేణుక మంత్రాలయం కు చెందిన బాల నాగిరెడ్డి అల్లూరి కి చెందిన గుమ్మనూరు జయరాం అనంతపురం కి చెందిన మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి వీరు ప్రచారంలో ఉన్నారు. కానీ ఈ వార్త నిజం కాదని కొట్టి పారేస్తున్నారు. వారు వైసిపి విడిచి పెట్టే ఆలోచన లేదని గట్టిగా చెబుతున్నారు.

  తెలుగుదేశం నాయకులు తమ పత్రికల్లో టీవీ ఛానల్లో అబద్ధపు ప్రచారాలు మాని వేయాలని ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రకటించారు. ఇకపోతే అల్లూరు ఎమ్మెల్యే జైరాం కూడా తన పొలిటికల్ ఎదుగుదలకు సపోర్టుగా ఉన్న వైసిపి వదలను అని తెలియజేశారు.వీరిపై టిడిపి ఆడిన ఆట ఫ్లాప్ అయిందని మరి, ఏ ఎమ్మెల్యే పేరు మీడియా ముందుకు తెస్తారు అని వేచి చూడాల్సిందే.

  Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *