• నాలుగు మహా పట్టణాలకు ముంచుకొస్తున్న ముప్పు

  Published October 8,2017 , 1:54 PM Posted By andhra

  నాలుగు మహా పట్టణాలకు ముంచుకొస్తున్న ముప్పు

  గ్రామాలు దేశానికి పట్టు కొమ్మలు అంటున్నారు అయితే అది ఒకప్పుడు పాత మాట ఇప్పుడైతే దేశం యొక్క ఆర్థిక వ్యవస్థకు జీవనాడులు పట్టణాలే కొంత వరకూ ఆదాయం వస్తుంది. అయితే నేడు ఉన్న పరిస్థితి నగరాలకు ముప్పుగా మారిపోయింది

  ముఖ్యంగా పట్టణాలను టార్గెట్ చేశారు. వర్ష దేవుడు ముంబాయి హైదరాబాద్ బెంగుళూరు గత కొన్ని దినాల నుంచి కుండపోత వర్షాలతో జన జీవన స్థాయి దెబ్బతింటుంది. 2 దినాలు స్కూళ్లు కాలేజీలు సెలవిచ్చి పరిస్థితి ఏర్పడింది. ఇక నగరాలు మొత్తం వరదలతో జలమయం అయిపోతుంది.

  ప్రజలు అస్తవ్యస్తంగా ఇబ్బందులు పడుతున్నారు.. హైదరాబాద్ అయితే వర్షాలతో ఉక్కిరిబిక్కిరైపోతోంది ఉక్కిరిబిక్కిరి అయిపోతుంది. ఇళ్లలోకి నీళ్లు వచ్చి తిండి తిప్పలు లేక మూడు రోజుల నుంచి ఏమీ చేయలేని నిస్సహాయంగా ఉన్నారు.

  ఐటీ రాజధానిగా పేరొందిన బెంగళూరు కూడా భారీ వర్షాల మూలంగా రోడ్లపై నీరు నిలిచిపోయి రాకపోకలను ఆపేసింది. చెన్నైలో ఇదే పరిస్థితి ప్రకృతి వనరులు వినాశనమే దీనికి కారణం అని అంతేకాక సరైన డ్రైనేజీ లేక పర్యావరణంపై శ్రద్ధ లేకపోవడంలాంటి కారణాలు నగర వైపరీత్యాలు ఇబ్బంది పడడానికి కారణం అని కొన్ని సందేహాలు వెల్లడిస్తున్నారు. ఇకపై జాగ్రత్త పడకపోతే నగరాలకు ముప్పు తప్పదు అంటున్నారు.

  1 Comment

  Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *