• పచ్చి కోడిగుడ్డు ను పరగడుపున బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవడం ద్వారా గుండెజబ్బు మాయం

  Published September 30,2017 , 11:27 AM Posted By andhra

  పచ్చి కోడిగుడ్డు ను పరగడుపున బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవడం ద్వారా గుండెజబ్బు మాయం

  ఉదయకాల సమయంలో ఎక్కువగా  అల్పాహారం తీసుకుంటు ఉంటారు ఇడ్లీ, దోసా, పూరీ అన్ని ఎన్నో రకాల బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటుంటారు.

  అయితే ఇవన్నీ ప్రక్కన పెడితే ప్రొద్దున లేవగానే కోడిగుడ్డు తాగితే మంచిదని అంటారు. నిజమేనండి ఎందుకంటే కోడిగుడ్డులో అనేక పోషకాలు ఉంటాయి. అయితే ఈ మధ్య కాలంలో కోడి గుడ్డుని బాయిల్ చేసి లేక ఆమ్లెట్ వేసుకుని బ్రేక్ ఫాస్ట్ గా ఎక్కువుగా తీసుకో౦టారు.

  కొంతమంది నిపుణులు ఏం తెలియజేస్తున్నారు అంటే, కోడిగుడ్డులో అమైనో ఆమ్లాలు పోషకాలు ఉంటాయని తెలియజేశారు. ఇది తీసుకోవడం ద్వారా బరువు కూడా తగ్గుతారని, గుడ్డులోని పచ్చనిసొన తినడం ద్వారా కొలెస్ట్రాల్ తగ్గుతాయని తెలియజేస్తున్నారు,కనుక గుడ్డు తినడం ద్వారా గుండెజబ్బు వస్తుందని భయం అక్కర్లేదు.

  గుడ్డు తీసుకోవడం ద్వారా దానిలోని కోలిన్ అనే న్యూట్రేమెంట్ ఉంటుందని అది మెదడు పెరుగుదలకు చురుకుగా పనిచేస్తుందాని అని పరిశోధనలు తెలుపుతున్నారు.

  ఇలా ఉదయానే గుడ్డును ఉడికించి తినండి, అంత టైం లేకపోతే ఆమ్లెట్ వేసుకొని తినండి. మరెందుకు ఆలస్యం కోడిగుడ్డును బ్రేక్ ఫాస్ట్ గా ట్రై చేద్దామా.

  Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *