• పవన్ కళ్యాణ్ సినిమాకు ఫైనల్ టైటిల్

    Published October 13,2017 , 5:25 PM Posted By andhra

    పవన్ కళ్యాణ్ సినిమాకు ఫైనల్ టైటిల్

    మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరొక సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు త్రివిక్రం శ్రీనివాస్ కాంబినేషన్లో తీస్తున్న ఈ సినిమాకు షూటింగ్ జరుగుతుందట నవంబరు, డిసెంబరు ఈ సినిమా పూర్తిచేసి సంక్రాంతి పండుగకు అభిమానులకు బహుమతిగా ఇవ్వాలని తెలియజేస్తున్నారు.

    ఇప్పటికే 2018 జనవరి 10 కల్లా రిలీజ్ అంటూ తెలిపారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్  రా ధాకృష్ణన్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కీర్తి ఇమ్మానియేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారట. హాలివుడ్ సంగీత దర్శకుడు అనిరుద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు.

    ఇంతకీ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర ఏంటని ఆలోచిస్తున్నారా?

    అయితే బయట టాకింగ్ పవన్ స్టూడెంట్ గా ఎంట్రీ ఇస్తున్నారని అని తెలియపరుస్తున్నారు. అయితే ఈ సినిమాకి పేరు పెట్టాడని 6 టైటిల్స్ ను  ప్రచారం చేశారని అందులో ఏ టైటిల్ పెట్టాలని ఆలోచిస్తున్నారు.

    జల్సా, అత్తారింటికి దారేది సినిమాలు తీసిన పవన్, తివిక్రం మరలా తెరమీదికి వస్తుంటే భారీ స్థాయిలో అంచనాలు కలిగి ఉన్నాయని  కాటమరాయుడు సినిమాతో నిరుత్సాహపడిన పవన్ అభిమానులు మరల ఈ సినిమా రాకతో పండుగ చేసుకోవడం అనేది  కచ్చితంగా చెబుతున్నారు.