• పాదయాత్రలో జగన్ ప్రత్యేక హోదా గోల

  Published October 8,2017 , 11:58 AM Posted By andhra

  పాదయాత్రలో జగన్ ప్రత్యేక హోదా గోల

  ఏపీ రాష్ట్రమంతా త్వరలో జగన్  ప్రారంభించనున్న పాదయాత్రకి సంబంధించిన సమావేశాలు జరుగుతున్నాయి. ఈ  ఒక్క పాదయాత్ర వల్ల జగన్ మళ్లీ అధికారాన్ని పొందుకుంటారు అని మంచిగా ఆలోచిస్తున్నారు.   జగన్ అన్న వస్తున్నాడు అని ప్రచారం మొదలైoదని హోరెత్తించారు.

  వైకాపా జనాలు ఇది యువభేరి అంటూ సరదాగా జగన్ మళ్లీ ప్రకటన తెలియజేయడం సంచలనం, ప్రత్యేక హోదా కోసమే యువభేరి సభ వైసీపీ నాయకుడు ఒకప్పుడు మొదలు  పెట్టాడుఅనే సంగతి తెలుసు, కొన్ని ప్రాంతాలలో యువభేరి సభను నిర్వహించినట్లుగా చూస్తున్నాం.

  ఏపీకి ప్రత్యేక హోదా అవసరమని యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలని రాష్ట్రమంతా పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలి. అని ప్రత్యేక హోదా ద్వారా మాత్రమే ఇది సాధ్యం అనే విషయాలను యువతకు తెలియజేయడమే తన లక్ష్యంగా  భావిస్తుంన్నాఅని తెలిపారు.

  వైకాపా అధినేత జగన్ ప్రత్యేక హోదా వచ్చిందో  లేదో  అనే ఉద్దేశంతో వీటిని ఆపేసినా సంగతి అందరికీ తెలిసిన విషయమే , మరి కొంత గ్యాప్ ఇచ్చి  ఈనెల 10న యువభేరీ సభ ను ప్రారంభించబోతున్నట్టు జగన్ తెలిపారు.

  ఈ సభలో ప్రత్యేక హోదా గురించి మాట్లాడతారా లేకపోతే ప్రత్యేక ప్యాకేజీ గురించి తెలియ పరుస్తారా మరి దేని గురించి మాట్లాడుతారా , అనేది తెలియదు ఈ నేపథ్యంలో తాము కూడా ఈ ఉద్యమం కోసం పోరాడుతున్నామని చెప్తున్నారు .

  Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *