• భార్య లావుగా ఉంటే భర్తకు డయాబెటిస్?

  Published September 30,2017 , 1:05 PM Posted By andhra

  భార్య లావుగా ఉంటే భర్తకు డయాబెటిస్?

  భార్యలు లావుగా ఉంటే భర్తలు డయాబెటిస్ బారినపడే ముప్పు ఎక్కువగా ఉంది. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది నిజమే. ఆడవారు ఆహారాన్ని అధికంగా తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నట్లు అయితే వారి భర్తల ఆరోగ్యం ప్రమాదాలు ఉన్నట్లేనని ఒక పరిశోధన వెల్లడి చేసింది.

  భార్యలు ఒబేసిటీతో బాధపడుతున్నట్లయితే మధ్యవయసు పురుషుల్లో టైపు 2 డయాబెటిస్ వచ్చే ముప్పు అధికంగా ఉంది అని ఒక అధ్యయనం తెలిపింది.

  భర్తలు లావుగా ఉన్నప్పటికీ ఆ ప్రభావం భార్యలపై మాత్రం పడడం లేదని సదరు అద్యాయనం స్పష్టం చేశారు.ఆహార అలవాట్లు సరిగా లేక పోవడం శారీరక శ్రమ ఉండకపోవడమే ఇందుకు కారణం.లావుగా ఉన్న మహిళలలో తన భర్త ల ఆహార అలవాట్లు ఇతర కార్యకలాపాలను ప్రభావితం చేస్తున్నాయి.

  భర్తల జీవనశైలి పై బాలల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆహారం వండే బాధ్యత ఆడవాళ్లపై ఉంటుంది. వారు తమ గురించి అధికంగా శ్రద్ధ వహించడమే ఇందుకు కారణం. అర్హజు యూనివర్సిటీకి చెందిన అడంహల్మన్ ఈ పరిశోధనకు నేతృత్వం వహించారు. పోర్చుగల్ లో జరిగిన యూరోపియన్ అసోసియేషన్ ఫర్ ది స్టడీ అఫ్ డయాబెటిస్ వార్షిక సమావేశంలో ఈ ఫలితాలను వెల్లడించారు.

  Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *