• మోడీ మీద ఆగ్రహంతో అన్ని బంద్

  Published October 8,2017 , 12:27 PM Posted By andhra

  మోడీ మీద ఆగ్రహంతో అన్ని బంద్

  జీఎస్టీ బిల్లు గురించి తెలిసిన రోజు నుంచి సినిమా పరిశ్రమ వారంతా ఆందోళనకు గురవుతున్నారు..  కదా అయితే  తమకు జిఎస్టి బిల్లు వద్దు అని గొంతులు విప్పి చెప్పిన అందరూ ఒకటిగా ఉండి.. వారి  ప్రయత్నాలను చేపట్టారు.

  ఇప్పటికే రెండుసార్లు కేంద్ర ప్రభుత్వానికి తమ వ్యతిరేకతను చాటి చెప్పిన కోలీవుడ్ ప్రజలు  మరల మూడోసారి కూడా దానిని వ్యతిరేకిస్తున్నారని గళమెత్తారు. వినోదపు పన్ను పేరునా  భారీగా సినిమాలపై పెట్టారని జీఎస్టీ నాలుగు శాతానికి కుదించాలని వారందరు డిమాండ్ చేస్తున్నారు.

  అందుకు ఈ విషయం మీద కోలీవుడ్  ఈ రోజునుంచే  బంద్ పాటిస్తోంది . అంతేగాక థియేటర్లతో పాటు షూటింగులు కూడా రద్దు చేస్తున్నామని తెలిపారు. ఇది ఇలా ఎన్నాళ్ళు కొనసాగుతుందన్న గ్యారెంటీ లేదు. మరొక వైపు పెద్ద పెద్ద సినిమా షూటింగులు సిద్ధమవుతున్నాయి.

  ఎక్కువగా బడ్జెట్ రావాల్సిన ఈ సమయంలోఈ కోలీవుడ్ బంద్ అనేది చాలా ఇబ్బందికి గురి చేసిందని తెలియ పరుస్తున్నారు.

  Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *