• రైతులకు న్యాయం జరిగే వరకూ పోరాటం

    Published October 15,2017 , 12:03 PM Posted By andhra

    రైతులకు న్యాయం జరిగే వరకూ పోరాటం

    రెండు రాష్ట్రాల విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ పోయింది ఎందుకో తెలుసు కదా అయితే నేటి రాబోతున్న 2019 ఎన్నికలు మహిళా కాంగ్రెస్ పార్టీని వెలుగులోకి తీసుకు రావాలని ఆ పార్టీలో ఉన్న నాయకులు నాన్నా అంటారు నానా తంటాలు పడుతున్నారు.

    అయితే ప్రజలను ఆకట్టుకునేందుకు ఇప్పుడున్న ప్రభుత్వం యొక్క లోపాలను ఎత్తి చూపిస్తుంది కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి శుక్రవారం 13వ తేదీన మాట్లాడుతూ కోటి మంది కెసిఆర్ అడ్డు వచ్చినా ప్రజలకు రైతులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని ప్రకటించారు.

    లక్షకోట్లతో 30 ఇరిగేషన్ ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన విషయం కేసీఆర్ మరి మరిచిపోయారని గుర్తు చేశారుఅయితే టిఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ప్రాజెక్టు కూడా చేపట్టలేదని విమర్శించారు.కాంగ్రెస్ చేపట్టిన ఆ ప్రాజెక్టులను పూర్తిచేయడం మర్చిపోయి మూడు సంవత్సరాలనుంచి మాటలతో కాలం గడుపుతున్నారు అని తెలిపారుఅయితే అభద్రతా భావంతో ముఖ్యమంత్రి కేసీఆర్ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై విరుచుకు పడుతున్నారు అని తెలిపారు. పులిచింతల నిర్వహి తల కోసం ఉత్తమ పోరాడి పరిహారం ఇప్పించాలని తెలియజేశారు అయితే రైతులకు బహిరంగంగా సవాల్కు సిద్ధమని కాంగ్రెస్ పార్టీ నాయకులు వెల్లడిస్తున్నారు