• స్త్రీలలో జ్ఞాపకశక్తి ఎక్కువే?

  Published September 30,2017 , 10:05 AM Posted By andhra

  స్త్రీలలో జ్ఞాపకశక్తి ఎక్కువే?

  ప్రస్తుతం ఉన్న రోజులలో ఆడవారికన్నా మగవారి ఎక్కువ జ్ఞాపక శక్తి కలిగిఉంటారు. అన్న అభిప్రాయం చాలామందిలో ఉంది. అయితే ఇది తప్పు అని పరిశోధకులు అంటున్నారు. ఆడవాళ్లను మనం గమనించినట్లైతే అన్ని పనులను చాలా చాకచక్యంగా చేస్తుంటారు. ప్రతి విషయాన్ని గుర్తు పెట్టుకుని తెలివిగా  వ్యవహరిస్తారు. వెనకటి కాలంలో ఆడవారు వంటింటికే పరిమితమయ్యేవారు.

  ప్రస్తుత రోజుల్లో అన్ని రంగాలలో ముందుకు దూసుకుపోతున్నారు. ఇంత జ్ఞాపకశక్తి ఆడవాళ్లకి ఎలా వస్తుంది అని కొంతమంది పరిశోధకులు తెలుసుకున్నారు. మెనోపాజ్ దశలో ఉన్న  స్త్రీలలో కొంత జ్ఞాపకశక్తి మందగించిన పురుషులతో పోలిస్తే అది వారిలో మెరుగ్గా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. 45 సంవత్సరాలు నుండి 55 సంవత్సరాల వయస్సు గల ఆడవారికి మగవారిని గమనిస్తే స్త్రీలలో  మెనోపాజ్  దశకు చేరుకున్నవారు ఉన్నారు. వీరికి సహజంగా  మతిమరపు వారిలో  కనబడిన కొత్త విషయాలు నేర్చుకుని వాటిని గుర్తు పెట్టుకోవడానికి  ఉత్సాహం కలిగి ఉంటారని గుర్తించారు. మగవారిలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేనప్పటికి కొన్ని కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపరు, కొన్ని రోజుల ముందు ఒక పరీక్ష ఆడ, మగ వారికి పెట్టరు, ఆ విషయంలో స్త్రీల ముందున్నారని తెలియజేశారు. చదువులలో ఆడపిల్లలు ముందు ఉండడానికి కారణం వారిలో ఉన్న జ్ఞాపక శక్తి అని పరిశోధకులు  తెలియపరుస్తున్నారు.

  Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *