• ఆస్ట్రేలియా క్రికెటర్ల బస్సు పై దాడి

    Published October 14,2017 , 7:51 PM Posted By andhra

    ఆస్ట్రేలియా క్రికెటర్ల బస్సు పై దాడి

    రెండవ -20 క్రికెట్ మ్యాచ్ అయిపోయిన తర్వాత టీమ్ మెంబర్స్ అందరూ కలిసి హోటల్ కి బస్సులో వెళుతున్న సమయంలో అస్సాం లోని గౌహతి దగ్గర ఈ క్రికెటర్ల బస్సుపై మంగళవారం రాత్రి రాళ్లతో దాడి చేశారు.

    ఈ సంఘటనలో బస్సుకు ఉన్న అద్దాలు పూర్తిగా ధ్వంసమైపోయాయి. ఆ సమయంలో ఆస్ట్రేలియా క్రికెటర్ ఆరోన్ అనే అతను మీడియాకు సమాచారం అందించాడు. హోటల్ దారిలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు బస్సుపై రాళ్లు విసరడం అనేది అందరిని భయానికి గురి చేసింది.

    ఆ బస్సు అద్దాలను ద్వంశం చేస్తున్నప్పుడు ఒక వీడియో తీసి ఆ సమాచారంను జత చేసి పంపారు. ప్రమాదవశాత్తు, రాళ్లు, పడిన చోటాఎవరు ఉండకపోవడంతో ప్రమాదం తప్పిందని పేర్కొన్నారు. కానీ ఈ సంఘటన ఆస్ట్రేలియా క్రికెటర్లకు ఆందోళన కలిగించింది, దీనిపై అధికారులు విచారిస్తున్నారని తెలిపారు.