• రేణిగుంట రైల్వే స్టేషన్ ఏటీఎం లే పడక గది

    Published October 18,2017 , 9:15 AM Posted By andhra

    రేణిగుంట రైల్వే స్టేషన్ ఏటీఎం లే పడక గది

    రేణిగుంట రైల్వే స్టేషన్ జంక్షన్ గా రూపాంతరం చెంది శతాబ్దంనరకాలం దాటిన స్టేషన్లో సరైన వసతులు లేక  ప్రయాణికులు ఇంకా బాధ పడుతున్నారు. అక్కడ తిరుమల క్షేత్రం దగ్గరలో ఉండటంతో నిత్యం భక్తులు అనేక మంది ఇక్కడికి వస్తుంటారు. అయితే వారు విశ్రాంతి తీసుకోవడానికి స్టేషన్లు లో సరిగా పడక గదులు ఏర్పాట్లు చేయలేదని సమాచారం.

    దీని వల్ల ప్రయాణికులు ప్లాట్ ఫారంల పైన కనిపించిన ఖాళీ లేక పోవడంతో సోమవారం రాత్రి రైల్వే స్టేషన్ కు వచ్చిన ఒక కుటుంబం ఎక్కడ ప్లేస్ లేక పోవడంతో ప్రక్కనే ఉన్న ఏటీఎం గదిలో నిద్రపోతున్నారు.