• విభజన హామీల అమలులో నిర్లక్ష్యం వినోద్

    Published October 15,2017 , 12:09 PM Posted By andhra

    విభజన హామీల అమలులో నిర్లక్ష్యం వినోద్

    రాష్ట్ర విభజన జరిగిన కొంతకాలం అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన హామీలను ఇంతవరకు క్షుణ్ణంగా అమలు చేయలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన హామీలను అమలు చేయడానికి కొంత ఆలస్యం అవుతుంది అని నేపథ్యంలో న్యూఢిల్లీ నుంచి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎంపీ వినోద్ కుమార్ కె లేఖ వ్రాసారు విభజన తర్వాత తెలంగాణలో ఒక ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరారు. కానీ అప్పుడు అధికారంలో ఉన్నా యు.పీ.ఏ ప్రభుత్వం ఎలాంటి చర్యలు విధించలేదు అని తెలిపారు.

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి విషయం గురించి మాట్లాడితేనే హైకోర్టు ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి చెప్పడం సరికాదని తెలిపారు. ఆర్టికల్ 170 పేరుతో సీట్ల యొక్క పెంపు విషయంలో అలాంటి నిర్ణయాలు తీసుకోవడం సమంజసం కాదన్నారు. హైకోర్టు యొక్క విభజన సీట్ల పెంపు బిల్లులను వచ్చేవారం పార్లమెంటులో ప్రవేశపెట్టాలని తెలియపరిచారు.